ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు పెరుగుతుండటంతో సిరియాలో సుమారు 50 సంవత్సరాల పాటు అమలులో ఉన్న ఎమర్జెన్సీని ఎత్తివేస్తున్నట్లు సిరియా ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. అయితే ప్రతిపక్ష నాయకులు మాత్రం ఇవన్ని సంస్కరణలు చేపట్టకుండా ప్రజాందోళనలను అణచివేయటానికి అధ్యక్షుడు బాషర్ అసద్ చేస్తున్న జిమ్మిక్కులని విమర్శిస్తున్నారు.
హద్దుల్లేని అధికారాలను కలిగిన ఎమర్జెన్సీని సంవత్సరాల పాటు విధించిన అసద్ ప్రస్తుతం ప్రజలు ఆయనను గద్దె దిగాలని ఆందోళనలు చేస్తుండటంతో ఎమెర్జెన్నీ తొలగించి తనకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాడని ఎమర్జెన్సీతో 16 సంవత్సరాల పాటు జైలులో గడిపిన సిరియా ప్రముఖ రచయిత యాసిన్ హజ్ సలేహ్ అన్నారు.

No comments:
Post a Comment